మన కొడంగల్ న్యూస్ 17.6.2020

నేడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడంగల్ పర్యటన పట్టాన శివారులోని రోడ్డు పనులకు శంకు స్థాపన చేస్తారని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు.

కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు అభివృద్ధి పనులకోసం ప్రత్యేకంగా దృష్టి సాధించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోరారు .

కొడంగల్ లో పలు అభివృద్ధి పనులపై ద్రుష్టి సాధించిన అధికారులు అందులో భాగంగా కొడంగల్లో రెండో వార్డులో నూతన విద్యుత్ స్తంబాలు ఏర్పాటు

కోస్గిలో మెడికల్ దుకాణాలను తనిఖీ చేసిన డ్రగ్స్ కంట్రోలర్ సహాయ సంచాలకులు రాజవర్ధనాచారి

బొంరస్ పేట్: లాక్ డౌన్ కారణంగా పేదాలు వలసకూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఎం జిల్లా నాయకులూ తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు

కొడంగల్ దౌల్తాబాద్ : కరోనా సమయంలో కరెంట్ బిల్లులను వెంటనే రద్దు చేయాలనీ సిపిఐ మరియు వైస్సార్సీపీ నాయకులూ కోరారు

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews