తెలంగాణ ప్రభుత్వం పై నారా లోకేష్ విమర్శలు

తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ లేకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు చాలా కాలంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ కూడా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సర్కారుపై ఒత‌్తిడి తీసుకొద్దామని చెప్పారు.”దిశ వంటి ఘటనలు జరిగాక కూడా తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏర్పడకపోవడం దురదృష్టకరం. మహిళల హక్కులను కాపాడేందుకు నడుం కడదాం. మహిళా కమిషన్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు #TSNeedsWomenCommission అంటూ ట్విట్టర్ వేదికగా తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో డిమాండ్ చేద్దాం” అని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews