రేవంత్ రెడ్డి కి రాఖి కట్టిన సీతక్క

రక్షాబంధన్ పండుగ సందర్భంగా సోమవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టారు.. ఈ సందర్బంగా నా సోదరుడు ఎంపీ రేవంత్ రెడ్డికి హ్యాపీ రక్షాబంధన్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ కు ఎంతో ఆప్యాయంగా రాఖీ... Read more »

కొడంగల్ మున్సిపాలిటీలో కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే ఛాన్స్

వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాల్లో ఉండడంతో దాదాపు అన్ని స్థానాలు గులాబీ ఖాతాలోనే పడనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో సభ్యుల పేర్లు... Read more »

కొడంగల్లో పెరుగుతున్న కరోనా కేసులు గ్రామాల్లోకి వ్యాప్తి చెందే అవకాశం

వికారాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది .తాజాగా కొడంగల్ మండలంలో శాంతినగర్ లో 6 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొడంగల్ మండలంలోని చుట్టూ ప్రక్క గ్రామాల వారు ఎలాంటి నిత్య అవసరాలు ఉన్న కొడంగల్... Read more »

కొడంగల్ తాండూర్ రాకపోకలకు అంతరాయం

గురువారం రాత్రి హైదరాబాద్‌ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు వంకలు పెంగిపొర్లాయి. భారీ వర్షం కారణంగా వరద పోటెత్తడంతో కాగ్నా నది తీవ్ర రూపం... Read more »

పని మంతుడు పందిరేస్తే పిట్టొచ్చి వాలితే పుటుక్కున కూలిందట-రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్న కొండపోచమ్మ సాగర్‌కు గండిపడటం, పెద్ద ఎత్తున నీరు వృథా అవడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సహజంగానే ఈ పరిణామం అధికార పార్టీని ఇరుకున పడేయగా ప్రతిపక్షాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తెలంగాణ... Read more »

తన బందువులకు ఉన్నత పదవులు ఇస్తున్నారు-కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పది, పదిహేనేళ్లలో అదనపు ఎస్పీలుగా, డీఎస్పీలుగా పనిచేసిన తన బంధువులు, తన సామాజిక వర్గానికి చెందినవారు రిటైరైనా సరే, సీఎం కేసీఆర్ వారికి ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని, పిలిచి... Read more »

ఈ శానిటైజర్లు వాడితే విషం వాడినట్టే,తప్పక తెలుసుకోండి

విష‌పూరిత ర‌సాయ‌నాలు ఉన్న తొమ్మిది శానిటైజ‌ర్ల‌ను ఉప‌యోగించొద్ద‌ని అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చ‌రించింది. ఇప్ప‌టికే మార్కెట్ల‌కు త‌ర‌లించిన ఉత్ప‌త్తుల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఎస్క్‌బయోకెమ్ సంస్థ‌‌ను ఆదేశించింది. ఈ సంస్థ త‌యారు చేసిన శానిటైజ‌ర్ల‌లో ప్ర‌మాద‌కర మిథ‌నాల్ ఉంద‌ని ఎఫ్‌డీఏ గుర్తించింది.మిథ‌నాల్ ఉన్న శానిటైజ‌ర్ల‌ను ఉప‌యోగించ‌డం ఆరోగ్యానికి... Read more »

మన కొడంగల్ న్యూస్ 17.6.2020

నేడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడంగల్ పర్యటన పట్టాన శివారులోని రోడ్డు పనులకు శంకు స్థాపన చేస్తారని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు అభివృద్ధి పనులకోసం ప్రత్యేకంగా దృష్టి సాధించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ను ఎమ్మెల్యే... Read more »

మన కొడంగల్ న్యూస్ 13.6.2020

కొడంగల్ అభివృద్ధి పై కేటీఆర్ సమీక్ష సమావేశం అన్ని పనులు మూడు నెలలో పూర్తి కావాలి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సెప్టెంబర్ లో కేటీఆర్ కొడంగల్ పర్యటన కోస్గిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి కోస్గిలో 15 కోట్ల వ్యయంతో పలు... Read more »

కొడంగల్ అభివృద్ధి పై కేటీఆర్ సమీక్ష సమావేశం

ప్రగతి భవన్ లో కొడంగల్ అభివృద్ధి పై సంబంధిత ఉన్నత అధికారులతో కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు . ఎన్నికల సమయంలో కొడంగల్ లో పర్యటించిన కేటీఆర్ తెరాస అబ్యర్థిని గెలిపిస్తే కొడంగల్ దత్తత తీసుకోని కొడంగల్ అబివృద్ది చేస్తానని హామీ ఇచ్చిన విషయం... Read more »